VIDEO: లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే

VIDEO: లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే

HNK: నడికూడ మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు.