జమ్మిచెడి జమ్మలమ్మ అద్భుత రూపం
GDWL: జిల్లా కేంద్రంలో సమీపంలో వెలిసిన జమ్మిచెడు జమ్ములమ్మకు ఆలయ అర్చకులు శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఆకు పూజ, నిమ్మకాయల పూజ, హోమం, పట్టు వస్త్రాల సమర్పణ, తదితర పూజా కార్యక్రమంలో నిర్వహించమన్నారు. శుక్రవారం అదృష్టం భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో పేర్కొన్నారు.