RRR కేసులో విచారణకు రాలేను: IPS సునీల్
AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు లాకప్ వేధింపుల కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్‌కు అధికారులు నోటీసులు పంపారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఇవాళ విచారణకు హాజరుకాలేనని సునీల్ కుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 15 రోజుల సమయం కావాలని కోరారు.