రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

GNTR: పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలోని చెక్ పోస్ట్ వద్ద గురువారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. టీవీఎస్ ఎక్స్ఎల్‌ను లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.