విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను అరికట్టాలి: ఎస్పీ

విశాఖ: అనకాపల్లి వివిధ విద్యాసంస్థలలో ర్యాగింగ్‌ను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ సూచించారు. ఈమేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పలు విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధ్యాపకుల విద్యార్థుల వ్యవహార శైలి మానసిక స్థితిని తెలుసుకొని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయాలన్నారు.