VIDEO: ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కలిసిన వేమిరెడ్డి

NLR: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో ఈ మేరకు ఆయన కార్యాలయంలో ఇతర ఎంపీలతో కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.