రేపే నీట్-2025 పరీక్ష

రేపే నీట్-2025 పరీక్ష

AP: రేపు జరగబోయే నీట్-2025 పరీక్షకు సర్వం సిద్ధమైంది. పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అర్హత కలిగిన దివ్యాంగులకు సాయంత్రం ఆరు గంటల వరకు పరీక్ష రాసుకునే అవకాశం ఉందన్నారు.