'శేఖర్ రాజు క్రీడా రంగానికే స్పూర్తి'

W.G: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని కలిగించి జాతీయ అంతర్జాతీయ పోటీలకు పంపిన క్రీడా ఉపాధ్యాయులు శేఖర్ రాజు క్రీడా రంగానికే స్పూర్తి అని ఎంపీ పాక సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఉత్తమ క్రీడా ఉపాధ్యాయునిగా అవార్డు పొందిన జీపీసీ శేఖర్ రాజును గురువారం భీమవరంలోని వారి కార్యాలయంలో అభినందించారు. శేఖర్ మరెన్నో పదవులను పొందాలని ఎంపీ అన్నారు.