'మాదక ద్రవ్యాలను విక్రయిస్తే చర్యలు తప్పవు'

ప్రకాశం: పొదిలి పరిసర ప్రాంతాలలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని వేమన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా గంజాయి ఇతర మాదకద్రవ్యాలను విక్రయించిన, సేవించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉందని మఫ్టీలో పోలీస్ బృందం ఉందన్నారు.