VIDEO: క్రిటికల్‌గా మకనా (ఏనుగు) పరిస్థితి.!

VIDEO: క్రిటికల్‌గా మకనా (ఏనుగు) పరిస్థితి.!

TPT: యాదమరి మండలం డీపీపాళ్యం సమీపంలోని గుడ్డివాని చెరువులో చిక్కుకుని గాయపడిన ఏనుగును (మకనా) తిరుపతి జూ పార్కు తరలించిన విషయం తెలిసిందే. జూ పార్క్ వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో ఉండగా.. దాని ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని తెలుస్తోంది. ఆహారం తీసుకోవడం లేదని, వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు జూ పార్క్ అధికారులు తెలిపారు.