ఉప రాష్ట్రపతి ఎంపిక ఓటు వినియోగించున్న ఎంపీ శబరి

ఉప రాష్ట్రపతి ఎంపిక ఓటు వినియోగించున్న ఎంపీ శబరి

NDL: ఢిల్లీలోని భారత పార్లమెంట్ ఆవరణలో మంగళవారం జరుగుతున్న భారత ఉప రాష్ట్రపతి ఎంపిక ఎన్నికల్లో ఎంపీ శబరి క్యూలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యం భారత దేశ బలానికి ప్రతీక అని అన్నారు. ప్రజా స్వామ్య పరిరక్షణలో భాగస్వామిగా ఉండేందుకు నా ఓటు హక్కు వినియోగించుకోవడo గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.