కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన

SRD: సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ, సీబీఐ వేధింపులకు నిశ్చయంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో గురువారం ఆందోళన నిర్వహించారు. కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.