నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ శ్రీతల్పగిరి రంగనాథస్వామికి టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పణ
✦ బోగోలులో వేంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో అపశృతి.. పక్కకు ఒరిగిన బోటు
✦ పొలినేనిపాలెంలో విషాదం.. బావిలో పడి తండ్రి,కొడుకు మృతి 
✦ 53వ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మేయర్ సుజాత అశోక్