దేవనకొండలో కుష్టి వ్యాధి నిర్మూలనపై అవగాహన

దేవనకొండలో కుష్టి వ్యాధి నిర్మూలనపై అవగాహన

KRNL: దేవనకొండ 8, 9వ వార్డులలో కుష్టి వ్యాధి నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానికులకు వ్యాధి లక్షణాలు, చికిత్స, నిరోధక చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ తులసమ్మ మాట్లాడుతూ.. చర్మంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.