VIDEO: 'కల్యాణ లక్ష్మి పథకం నిరుపేదలకు ఓ వరం'

VIDEO: 'కల్యాణ లక్ష్మి పథకం నిరుపేదలకు ఓ వరం'

MLG: వెంకటాపురం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శనివారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు MLA తెల్లం వెంకట్రావు రూ.31.03 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని అన్నారు. నిరుపేద ఆడబిడ్డలకు ఈ పథకాలు ఓ వరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.