గాంధీభవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

గాంధీభవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

HYD: గాంధీభవన్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాలతో స్వాతంత్య్రం సాధించుకున్నామని, స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహనీయుల ఆశయాలను కొనసాగించాలన్నారు.