ఘనంగా గంగానమ్మ జాతర మహోత్సవం

ఘనంగా గంగానమ్మ జాతర మహోత్సవం

ELR: ఏలూరు పడమర వీధిలో గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఆదివారం మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతులు అమ్మవారికి చీర, సారె సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. 150 ఏళ్లుగా ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుందని మేయర్ నూర్జహాన్ తెలిపారు.