'విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి'

'విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి'

PPM: విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం పదో తరగతి నుండే స్పష్టమైన కెరీర్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్వతీపురం శ్రీజన్ గ్లోబల్ స్కూల్లో ఏర్పాటు చేసిన 'కెరీర్ ఫెస్ట్ 2026' ప్రదర్శనను విద్యార్థులు పెద్ద ఎత్తున సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు.