పిల్లల మనసుల్లో ఇంతటి విద్వేషమా?
SMలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో చిన్నారుల వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇరాన్ నేత ఖమేనీ మరణానికి PM మోదీనే కారణమని.. ఆయన ఇజ్రాయెల్‌కు లొకేషన్, ఆయుధాలు ఇచ్చి సహకరించారని ఆరోపించారు. ఖమేనీ మరణానికి కన్నీళ్లు పెట్టుకున్న తాము, మోదీకి ఏమైనా తమకు ఏమీ కాదని వివాదాస్పదంగా మాట్లాడారు. ఇంతటి విద్వేషాన్ని చిన్నారుల మనసులో ఎవరు నింపుతున్నారని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.