విజయనగరం కలెక్టర్ ఆగ్రహం

విజయనగరం కలెక్టర్ ఆగ్రహం

VZM: మహాకవి గురజాడ అప్పారావు స్వగృహం వద్ద పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంబేద్కర్ బుధవారం ఆదేశించారు. గురజాడ స్వగృహం వద్ద గుర్తు తెలియని అగంతకుడు చేసిన విధ్వంసాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.