ఇందిరా గాంధీ స్టేడియానికి అంతర్జాతీయ హంగులు.!
NTR: అంతర్జాతీయ క్రీడల నిర్వహణ కోసం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించనుంది. 2026 చివరి నాటికి పనులు పూర్తి చేసి, 2029లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడం లక్ష్యం. రూ.53 కోట్ల వ్యయంతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, వెయిట్‌లిఫ్టింగ్ హాల్, బాక్సింగ్ ఎరీనా, సింథటిక్ ఔట్‌డోర్ కోర్టులు, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.