బీటీ రోడ్డుకు శంకుస్థాపన

బీటీ రోడ్డుకు శంకుస్థాపన

ELR: జీలుగుమిల్లి నుంచి మక్కినవారిగూడెం వరకు సుమారు రూ. 3 కోట్ల నాబార్డు నిధులతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా ఈ రహదారి అధ్వాన్న స్థితిలో ఉండేదని తెలిపారు.