ఘనంగా మహాశివరాత్రి పండుగ ఉత్సవాలు

ఘనంగా మహాశివరాత్రి పండుగ  ఉత్సవాలు

JGL: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం రోజున కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము, మడేలేశ్వర స్వామి దేవస్థానం, కోటేశ్వర స్వామి దేవస్థానం మహాదేవ స్వామి దేవస్థానాలలో స్థానిక పురోహితులు శివునికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. వేకువ జామున 4 గంటల నుంచి భక్త్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.