VIDEO: కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కీలక వ్యాఖ్య‌లు

VIDEO: కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కీలక వ్యాఖ్య‌లు

సత్యసాయి: యూరియా సరఫరాలో రాష్ట్రానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. 'అన్నదాత పోరు' కార్యక్రమంలో  పాల్గొని మాట్లాడారు. యూరియాను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలోనూ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.