VIDEO: కవయిత్రి మొల్లమాంబ జయంతి ఉత్సవం
ప్రకాశం: మార్కాపురం పట్టణంలో మున్సిపల్ పార్కు వద్ద రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహిస్తున్న కవయిత్రి మొల్లమాంబ జయంతి ఉత్సవానికి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆమె చిన్నతనం నుంచే సాహిత్యం, శ్రీరామునిపై భక్తితో సాహిత్య అభిలాష పెంచుకున్నారన్నారు. అనంతరం నివాళులర్ఫించారు.