VIDEO: సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
E.G: రాజమండ్రిలోని 31వ నెంబర్ సచివాలయాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయం రికార్డులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేసేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.