ALERT: నాలుగు రోజులపాటు వర్షాలు

ALERT: నాలుగు రోజులపాటు వర్షాలు

AP: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అల్లూరి, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.