నూతన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌ను ప్రారంభించి లోకేష్

నూతన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌ను ప్రారంభించి లోకేష్

GNTR: తాడేపల్లి పట్టణంలోని ఆశ్రమం రోడ్డులో నూతనంగా నిర్మించిన మెడ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.