'కుష్ఠు వ్యాధి నిర్ములనకు సహకరించండి'

CTR: కుష్ఠు వ్యాధి నిర్ములనకు అందరూ సహకరించాలని లెప్రసీ డిప్యూటీ పేరా మేడకల్ ఆఫీసర్ కానిక్ రాజు పేర్కొన్నారు. గురువారం శ్రీహరిపురం ZPH పాఠశాల నందు కుష్ఠు వ్యాధి నివారణ గురించి అవగాహనా సదస్సు నిర్వహించారు. స్వర్శ లేని మచ్చలు ముఖము, చెవులు, ఎద, వీపు మీద నొప్పి లేని బూడిపేలు ఉంటే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంను సంప్రదించాలని పేర్కొన్నారు.