VIDEO: హమాలీలను అభినందించిన ఎస్పీ

VIDEO: హమాలీలను అభినందించిన ఎస్పీ

MHBD: నర్సింహులపేట మండల కేంద్రంలోని యూరియా పంపిణీ కేంద్రాన్ని శుక్రవారం ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ సందర్శించారు. ఈ సందర్భంగా హమాలీ కార్మికులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి శ్రమను అభినందించారు. రైతన్నకు అండగా నిలబడి యూరియా సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న హమాలీల త్యాగం అమూల్యమని ఎస్పీ పేర్కొన్నారు.