సిద్ధవటంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

సిద్ధవటంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

KDP: సిద్దవటం మండలం భాకరాపేట సమీపం కడప-చెన్నై జాతీయ రహదారి చర్చి సమీపాన ఉన్న పొలంలో అనుమానాస్పదతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఒంటిమిట్ట సీఐ నరసింహ రాజు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి వయస్సు (45) ఉంటుందన్నారు. క్లూస్ టీమ్, తనిఖీలు చేపట్టారు. కుటుంబ సభ్యులను విచారించి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.