లండన్‌లో తెలుగు వాసి మృతి

లండన్‌లో తెలుగు వాసి మృతి

TG: లండన్‌లో తెలంగాణ యువకుడు శ్రీకర్ మృతి చెందాడు. లండన్‌లోని ఇంట్లో అగ్నిప్రమాదంలో శ్రీకర్ గాయపడ్డాడు. 3 రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ.. మృతి చెందాడు. దాదాపు 80శాతం పైగా కాలిన గాయాలతో ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు పరిస్థితి విషమించడంతో మరణించాడు.