కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

KMR: బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా చేరికలు కొనసాగుతున్నాయి. బాన్సువాడకు చెందిన వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు కలిపి సుమారు 250 మంది ఆదివారం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు ఉప్పరిలింగం పాల్గొన్నారు