VIDEO: ఇచ్చిన టార్గెట్‌ను అందరూ రీచ్ అవ్వాలి: ఏపీవో
NLR: సైదాపురం ఎంపీడీవో కార్యాలయంలో ద్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ గాయత్రీ దేవి గురువారం ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఇచ్చిన టార్గెట్‌ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామ్మోహన్ రెడ్డి, ఏపీవో సురేంద్రబాబు, ఫీల్డ్ అసిస్టెంట్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.