నాదెండ్ల మృతి పట్ల తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ విచారం
GNTR: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విచారం వ్యక్తం చేశారు. తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి భాస్కరరావు అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.