హత్యానేరం కేసులో ముద్దాయిలకు జైలు శిక్ష

హత్యానేరం కేసులో ముద్దాయిలకు జైలు శిక్ష

SKLM: హత్యానేరం కేసులో ముద్దాయిలకు నాయిస్థానం యావజ్జీవ జైలు శిక్ష, రూ.1400 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిందితులు పార్వతీపురం పట్టణానికి గాంధీ సత్రం వీధికి చెందిన లంక కృష్ణ, రాయగడ రోడ్డు కొత్త వీధికి సంభాన ఆదినారాయణకు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.