Olectra కారును ఆవిష్కరించిన సీఎం

Olectra కారును ఆవిష్కరించిన సీఎం

HYD: ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ఒలెక్ట్రా( Olectra) ఎలక్ట్రికల్ కారును ఇవాళ సీఎం రెవంత్ రెడ్డి ఆవిష్కరించారు. స్వయంగా ఆయనే వాహనాన్ని నడిపి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.