ఇన్-సర్వీస్ మహిళా ఉపాధ్యాయులకు సర్టిఫికెట్స్ పరిశీలన

ఇన్-సర్వీస్ మహిళా ఉపాధ్యాయులకు సర్టిఫికెట్స్ పరిశీలన

VZM: తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి BED దూర విద్య ప్రవేశాల మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఇన్-సర్వీస్ మహిళా ఉపాధ్యాయులకు ఇప్పటికే మెయిల్స్ అందాయి. మెయిల్స్ పొందిన ఉత్తరాంధ్ర అభ్యర్థులు ఈనెల 20న 9 గంటలకు కరకవలసలోని Dr PVGRSC ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కోరారు.