VIDEO: సర్వేయర్ డిపార్ట్‌మెంట్ అధికారికి తప్పిన ప్రమాదం

VIDEO: సర్వేయర్ డిపార్ట్‌మెంట్ అధికారికి తప్పిన ప్రమాదం

GNTR: జిల్లా సర్వేయర్ డిపార్ట్‌మెంట్ అధికారి కార్యాలయంలో శుక్రవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. అధికారి పవన్ కుమార్ భోజనానికి బయలుదేరిన 5 నిమిషాలకే ఆయన కూర్చున్న గదిలోని పైకప్పు ఊడి కిందపడింది. అదృష్టవశాత్తు ఆయన గదిలో లేని కారణంగా ఎటువంటి నష్టం జరగలేదు.