ఎస్సైకి వినతిపత్రం అందజేసిన నేతలు

WGL: ఏటూరునాగారం మండల కేంద్రంలో ఇసుక లారీలను నియంత్రించాలని ఎస్సైకి కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు రఘు మాట్లాడుతూ.. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో ఎటువంటి ఇసుక క్వారీలు లేవని, సోషల్ మీడియాలో కావాలని అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. మండల కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.