‘మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి’

‘మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి’

NLR: కూటమి ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని YCP రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూసి కూటమి పెద్దలు సిగ్గుపడాలన్నారు. గుమ్మల దెబ్బ మైనర్ బాలికపై జరిగిన ఘటన మరువకముందే వరిగొండపాడులో మరో ఘటన జరగడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనం అన్నారు. YCP నాయకులపై కేసులు పెట్టే శ్రద్ధ ప్రజలను కాపాడేందుకు చూపాలని హితువు పలికారు.