మామునూరులో బడిబాట కార్యక్రమం

మామునూరులో బడిబాట కార్యక్రమం

KMM: ఎర్రుపాలెం మండలం మామునూరులో ఇవాళ 'బడిబాట' కార్యక్రమం నిర్వహించారు. HM శ్యాంబాబు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు యూనిఫాం, షూస్, టై, బెల్టుతో కలిపి 21 వస్తువుల కిట్‌ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనూష పాల్గొన్నారు.