శ్రీవారి ఆదాయం ఎంతంటే..?

శ్రీవారి ఆదాయం ఎంతంటే..?

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్ట్ మెంట్లు అని నిండి కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూ‌లైన్లలో  శిలతోరణం వరకు ఉండంతో సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజే 80,560 మంది శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం రూ. 3.22 కోట్లుగా నమోదు అయ్యింది.