దామోదర్‌ని అదుపులో తీసుకున్న పోలీసులు..?

దామోదర్‌ని అదుపులో తీసుకున్న పోలీసులు..?

MLG: జిల్లాలో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్‌ను ఇవాళ పోలీసుల అదుపులోకి తీసుకున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. గత వారం రోజులుగా మహాముత్తారం, ఏటూరునాగారం అడవీ ప్రాంతాల్లో విస్తృత కూంబింగ్ చేపట్టిన పోలీసులు కీలక విజయాన్ని సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మూడు నెలలుగా దామోదర్ ములుగు అటవీ ప్రాంతాల్లో సంచారిస్తున్నాట్లు సమాచారం.