కాంగ్రెస్‌లో భారీగా చేరికలు
MLG: తాడ్వాయి మండలం బయక్కపేట గ్రామానికి చెందిన 20 మంది మహిళలు ఆదివారం ఉదయం ములుగు క్యాంప్ ఆఫీసులో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. మండల అధ్యక్షుడు రవీందర్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కళ్యాణి ఆధ్వర్యంలో వీరు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారంతా రానున్న పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాలని మంత్రి సీతక్క వారికి దిశా నిర్దేశం చేశారు.