' మహాసభల‌ను జయప్రదం చేయాలి'

' మహాసభల‌ను జయప్రదం చేయాలి'

NLG: చిట్యాల పట్టణంలో శనివారం నిర్వ‌హించే కల్లుగీత కార్మిక సంఘం 4వ జిల్లా మహాసభల‌ను విజయవంతం చేయాలని ఆ సంఘం న‌ల్ల‌గొండ జిల్లా కమిటీ సభ్యుడు దందెంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం కట్టంగూర్‌లోని అమరవీరుల స్మారక భవనంలో మహాసభల పోస్టర్‌ను సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.