'సాగు విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు'

'సాగు విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు'

ASR: జిల్లాలో పంటల సాగు విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు సమగ్రమైన ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అల్లూరి, పోలవరం జిల్లాల అధికారులతో పాడేరు కలెక్టరేట్‌ నుంచి వీసీ నిర్వహించారు. ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు పరిశ్రమ, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమలో గణనీయమైన పురోభివృద్ధిని సాధించాలన్నారు.