రేపు వాహనాలకు బహిరంగ వేలం పాట

రేపు వాహనాలకు బహిరంగ వేలం పాట

ATP: రాయదుర్గం మండల కేంద్రంలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు రేపు వేలంపాట వేస్తున్నట్లు ఎక్స్‌చేంజ్ సిఐ మహేష్ కుమార్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఆసక్తి కలిగిన వారు రూ.2000 డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాలకు ఎక్స్‌చేంజ్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.