గ్లోబల్ సమ్మిట్‌కు వర్నర్‌కు ఆహ్వానం

గ్లోబల్ సమ్మిట్‌కు వర్నర్‌కు ఆహ్వానం

HYD: తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 8,9 తేదీల్లో జరగనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో గ్లోబల్ సమ్మిట్ వివరాలను వివరించారు.