బాప్టిస్ట్ చర్చిలో వేసవి బైబిల్ తరగతులు ప్రారంభం

బాప్టిస్ట్ చర్చిలో వేసవి బైబిల్ తరగతులు ప్రారంభం

SRPT: కోదాడ పట్టణంలోని నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో వేసవి బైబిలు తరగతులు ప్రారంభమయ్యాయని మంగళవారం పాస్టర్ యేసయ్య తెలిపారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలకు ఆధ్యాత్మిక విషయాల్లో బోధిస్తూ ఆటలు, పాటలతో ఉల్లాసంగా గడవడానికి ఎంత దోహదపడతాయని శారీరకంగా, ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.